భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఏకాగ్రతను పెంపొందించేందుకు సులువైన జ్యోతిష్య పరిహారాలు: మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా జ్యోతిష్య పరిహారాలు ఉంటాయి. చాలా మంది చదువులో ఏకాగ్రత పెట్టలేకపోతారు. చదివేయాలని అనుకున్నప్పటికీ, ఏకాగ్రత కారణంగా అనుకున్న వాటిని పూర్తి చేయలేరు. ఏకాగ్రతను పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి జ్యోతిష్య పరిహారాలను పాటించాలో తెలుసుకుందాం.

ప్రతి విద్యార్థి కూడా చదువుపై ఏకాగ్రతను పెట్టడం చాలా అవసరం. కొన్ని సార్లు చదువుకోవడానికి కూర్చోగానే మనసు ఎటో వెళ్లిపోతూ ఉంటుంది. చదివిన విషయాలు గుర్తు ఉండవు. పరీక్షల సమయంలో సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పరిహారాన్ని పాటించండి. చదివేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు కూర్చుని చదవడం మంచిదే. ఈ దిశగా కూర్చుని చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతను కూడా మెరుగుపరుచుకోవచ్చు.

పరీక్షల్...