చంద్ర-కుజ-గురు కలయికతో మహాయోగాలు.. ఈ రాశులకు బంపర్ ప్రయోజనాలు!
భారతదేశం, అక్టోబర్ 5 -- ఆకాశంలో గ్రహాల గమనం మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా మనసుకుకారకుడైన చంద్రుడు తన రాశిని మారుస్తూ అక్టోబర్ 4, 2026 సాయంత్రం 6:32 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు. ఇప్పటికే ఆ రాశిలో గురుడు, కుజుడు సంచరిస్తుండటంతో అరుదైన త్రిగ్రహ కూటమి ఏర్పడింది. కర్కాటక రాశికి స్వయంగా చంద్రుడే అధిపతి కావడం, అందులోనూ నీచ భంగం లేని రీతిలో కుజుడు సంచారంలో ఉండటం ఈ యోగానికి మరింత విశేషమైన శక్తిని ఇస్తోంది.
ఈ అద్భుత గ్రహ సంచారం వల్ల ఏర్పడిన గజకేసరి మరియు లక్ష్మీ రాజయోగాల ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉండనుందో తెలుసుకుందాం "చంద్ర, కుజులు కలిసి లక్ష్మీ యోగాన్ని, చంద్ర, గురువులు కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచడం మానవళికి అత్యంత లాభదాయకంగా ఉందని చెప్పచ్చు.
మేష రాశి: ఈ కాలంలో మీకు భూమి, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.