చంద్రుడు-శుక్రుడి ప్రభావం.. పాత బంధాలు మళ్ళీ.. సంబంధాల్లో ఈ సూచనలు పాటించండి!
భారతదేశం, అక్టోబర్ 9 -- అక్టోబర్ 9న అనగా ఈరోజు ఉదయం 3:17 గంటలకు చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించి, సుమారు రెండున్నర రోజుల పాటు అక్కడే సంచరిస్తాడు. ఈ చంద్ర గోచారంతో పాటు, అక్టోబర్ 3 నుంచి వక్రి దశలో (తిరోగమనం) ఉన్న శుక్రుడు పరిస్థితులను మరింత సున్నితంగా మారుస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనసుకి, భావోద్వేగాలకు కారకుడిగా భావిస్తే.. శుక్రుడిని సంబంధాలు, సుఖసమృద్ధులు, ధనానికి కారకుడిగా చెబుతారు.
ఈ రెండు గ్రహాల ప్రస్తుత స్థితి ప్రజల వ్యక్తిగత సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కన్యారాశిలోకి చంద్రుడు వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా విశ్లేషించడం, ప్రతి దాన్ని తూచి చూసుకోవడం జరుగుతుంది. దీని వల్ల ఓవర్‌థింకింగ్ పెరిగి, చిన్న విషయాలు కూడా మనసును ఇబ్బంది పెడతాయి.
వక్రి శుక్రుడి ప్రభావం వల్ల పాత బంధాలు లేదా గతంలో మధ్యలో ఆగిపోయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.