చంద్రుడు ఎందుకు పెరుగుతాడు, తగ్గుతాడు? దక్షుడి శాపం వెనుక ఉన్న రహస్యం!
భారతదేశం, మే 20 -- చంద్రుడికి మన జ్యోతిష్య శాస్త్రంలో ఎంత కీలకమైన స్థానం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన ఆలోచనలు, మానసిక స్థితిగతులు చంద్రుడి గమనంపై ఆధారపడి ఉంటాయి. సూర్యుడు ఆత్మకు కారకుడు, చంద్రుడు మనస్సుకు కారకుడు. ఆకాశంలో ఉన్న చంద్రుణ్ని చూస్తే ఎప్పుడూ ఒకేలా ఉండడు. 15 రోజులు పరిమాణం పెరుగుతూ ఉంటుంది, మరో 15 రోజులు తగ్గుతూ ఉంటుంది. ఎందుకు శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతూ ఉంటాడు? ఎందుకు కృష్ణపక్షంలో చంద్రుడు తగ్గుతూ ఉంటాడు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. కానీ పురాణాల ప్రకారం దీని వెనుక అద్భుతమైన కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం చూసినట్లయితే, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. నిత్యం చెప్పుకునే అశ్విని నుంచి రేవతి దాకా 27 నక్షత్రాలు వారే.
వీరినే దక్షుడు తన కుమార్తెలుగా భావించి చంద్రుడికి ఇచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.