చంద్రుడి సంచార ప్రభావం.. నేటి నుంచి ఈ 4 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
భారతదేశం, సెప్టెంబర్ 28 -- వేద జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు, మానసిక స్థితికి ప్రధానకారకుడిగా పేర్కొంటారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి తన రాశిని మార్చే చంద్రుడు, సెప్టెంబర్ 28, 2026 ఉదయం 6:45 గంటలకు మేష రాశిలోకి సంచరిస్తున్నాడు. విశేషమేమిటంటే, మేష రాశికి కుజుడు అధిపతి కాగా, చంద్రుడు ఆ రాశిలో సంచరించడం అత్యంత శక్తిమంతమైన కలయికగా నిపుణులు వివరిస్తున్నారు.
జ్యోతిష్య నిపుణుల వివరాల ప్రకారం, కుజుడి శక్తి, సాహసం.. చంద్రుడి మనోధైర్యం కలగలిసి ఈ కాలంలో వ్యక్తులలో నూతనోత్సాహం కనిపిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి తొందరపాటు లేకుండా సరైన మార్గంలో వెళ్లేందుకు ఈ గోచారం ఎంతగానో దోహదపడుతుంది. ఈ చంద్ర సంచార ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, ఐదు రాశుల వారికి మాత్రం ఇది స్వర్ణయుగమని చెప్పవచ్చు.
సొంత రాశిలోనే చంద్రుని సంచారం జరగడంతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.