చంద్రుడి రాశి మార్పు.. ఈ 7 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు!
భారతదేశం, అక్టోబర్ 29 -- గ్రహాల గమనం మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనస్సుకారకుడైన చంద్రుడు రాశి మారుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్ 29వ తేదీ రాత్రి చంద్ర భగవానుడు వృషభ రాశి నుంచి బుధుడి ఆధిపత్యం ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించనున్నారు.
నవంబర్ 1వ తేదీ రాత్రి వరకు చంద్రుడు ఇదే రాశిలో సంచరించనున్నారు. చంద్రుడి ఈ రాశి మార్పు వల్ల ఏకంగా ఏడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ సంచార కాలంలో మేషం మొదలుకుని మీనం వరకు ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు అందుకుంటారో తెలుసుకుందాం.
చంద్రుడి రాశి మార్పు మేష రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 29 రాత్రి నుంచి ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చేపట్టే ప్రతి పనిలోనూ పూర్తి పట్టుదలతో వ్యవహరించి సక్సెస్ సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.