భారతదేశం, జనవరి 6 -- గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ మూవీ నుంచి మరో హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సినిమాలోని హీరోయిన్లలో ఒకరైన రుక్మిణి వసంత్ గ్లామర్ లుక్ లో అదిరిపోయింది. ఆమె అద్భుతమైన ఫస్ట్ లుక్ ను ఇవాళ (జనవరి 6) మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆడియన్స్ మది దోచే మెలిసాగా రుక్మిణి నటిస్తోంది.
టాక్సిక్ మూవీ హీరో యష్, డైరెక్టర్ గీతు మోహన్ దాస్ మంగళవారం ఈ చిత్రం నుండి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టాక్సిక్ లో మెలిసాగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. "రుక్మిణి వసంత్ ను మెలిసాగా పరిచయం చేస్తున్నా. ఎ టాక్సిక్ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్" అని యష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఫస్ట్ లుక్ లో రుక్మిణి తన సాధారణ పక్కింటి అమ్మాయి పాత్రల మాదిరిగా కనిపించడం లేదు. థై స్లిట్ నీలం రంగు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.