గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పొడిగింపు.. అప్పటివరకు ఛాన్స్!
భారతదేశం, నవంబర్ 3 -- తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసనమండలి(Graduate MLC) ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. కొత్త నిర్ణయం ప్రకారం అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజు వరకు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా ఓటరు నమోదు కోసం వినియోగిస్తున్న అధికారిక పోర్టల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో వేలాది మంది పట్టభద్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్లో సాంకేతిక అడ్డంకులు ఏర్పడి సేవలు నిలిచిపోయాయి. వెబ్సైట్ సర్వర్ లోపాలను త్వరితగతిన సరిదిద్ది, ఆన్లైన్ దరఖాస్తు సేవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.