భారతదేశం, ఏప్రిల్ 24 -- శుక్ర, శని గ్రహాల సప్తాంక యోగం: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సప్తాంక రాజయోగం ఈరోజు ఏర్పడిపోతుంది.
ఇది శుక్రుడు, శని గ్రహాల కారణంగా ఏర్పడనుంది. ఈరోజు యోగం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది? మరి ఈ సప్తాంక యోగంతో ఎవరు ఎలాంటి లాభాలు పొందబోతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి ఈ రాజయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కెరీర్లో స్థిరత్వం ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారి బాధ్యతలు కూడా పెరుగుతాయి.
ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థిక పర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.