గ్రహాల కదలికతో మారనున్న అదృష్టం.. ఈ రాశులకు సెప్టెంబర్ అంతా లాభాలే లాభాలు!
భారతదేశం, సెప్టెంబర్ 8 -- జ్యోతిష్య శాస్త్రంలో సెప్టెంబర్ నెల అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాలు తమ గమనాన్ని మారుస్తున్నాయి. మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు తదితర గ్రహాల చలనం కారణంగా అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం పడనుంది. ఈ గ్రహాల గమనం కొందరికి అఖండ లాభాలను తెచ్చిపెడితే, మరికొందరు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ముఖ్యంగా మేషం, మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులవారికి ఈ నెల ఎంతో అనుకూలంగా మారనుంది.
సూర్యుడి గమనం సింహం, కన్య, వృశ్చికం, మీన రాశులవారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ రంగంలో పనిచేసే వారికి తాము చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మద్దతుతో కీలక బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.