గ్రహాల అరుదైన కలయిక - ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం..! ఈ నిర్ణయాల్లో జాగ్రత్త
భారతదేశం, మే 13 -- Sun Mars Mercury Conjunction : ఖగోళంలో ప్రస్తుతం ఒక అరుదైన గ్రహాల కలయిక (సంయోగం) చోటుచేసుకుంది. మూడు రోజుల పాటు సూర్యుడు, అంగారక గ్రహం, మరియు బుధుడు కలిసి ఒకే రాశిలో సంచరించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు ప్రధాన గ్రహాల కలయిక అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అగ్ని తత్వానికి చిహ్నాలైన సూర్యుడు, అంగారకుడు కలవడం వల్ల సమాజంలో మరియు వ్యక్తులలో కొన్ని మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.
సూర్యుడు, అంగారకుడు ఇద్దరూ అగ్ని గ్రహాలే కావడం వల్ల ఈ సమయంలో ప్రజల్లో కోపం, ఆవేశం పెరిగే అవకాశం ఉంది. మే 15 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఈ కాలంలో తీసుకునే పెద్ద నిర్ణయాలకు ఆశించిన స్థాయిలో ఆమోదం లభించకపోవచ్చు. ముఖ్యంగా వివాదాలకు, యుద్ధ వాతావరణానికి ఇది సరైన సమయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. మే 15న సూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.