గ్రహణ యోగం ఏర్పడుతోంది.. ఈ 3 రాశుల వారు జూన్ 19నుంచి జాగ్రత్త!
భారతదేశం, జూన్ 11 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే అది అన్ని రాశుల వారిపైనా ప్రభావాన్ని చూపిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. మరో ఎనిమిది రోజుల్లో, అంటే జూన్ 19న ఉదయం 10:06 గంటలకు చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. నీడ గ్రహం కేతువు ఇప్పటికే సింహరాశిలో సంచారం చేస్తున్నాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడినప్పుడు అది గ్రహణ యోగానికి దారి తీస్తుంది. ఈ యోగం సవాళ్లతో కూడుకున్నదని చెప్పచ్చు. ఎందుకంటే దీని ప్రభావం మానసిక అస్థిరత, గందరగోళం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, జీవితంలో హెచ్చుతగ్గులు ఇలా పలు మార్పుల రూపంలో కనిపిస్తాయి. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఏ రాశుల వారు గ్రహణ యోగం సమయంలో జాగ్రత్తగా ఉండాలి? ఏ రాశుల వార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.