భారతదేశం, జనవరి 5 -- రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటోంది. అలా నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న లేటెస్ట్ తెలుగు సినిమానే రిమ్‌జిమ్. 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
రిమ్‌జిమ్ సినిమాకు హేమ సుందర్ దర్శకత్వం వహించారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో రూపొందించారు. ఈ రిమ్‌జిమ్' మూవీకి 'అస్లీదమ్' అనేది ట్యాగ్‌లైన్. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ రిమ్‌జిమ్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. రిమ్‌జిమ్ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని రిమ్‌జిమ్ డైరెక్టర్ హే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.