భారతదేశం, నవంబర్ 27 -- బ్లాక్ ఫ్రైడే... ఈ పేరు వినగానే మనకు భారీ డిస్కౌంట్లు, షాపింగ్ హడావిడి గుర్తుకొస్తాయి. ఇది ఒక గ్లోబల్ షాపింగ్ సంప్రదాయంగా మారింది. షాపులు, సూపర్‌మార్కెట్‌లు, పెద్ద కంపెనీలు భారీ తగ్గింపులతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ట్రెండ్ మొదట అమెరికాలో ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కానీ, ఈ 'బ్లాక్ ఫ్రైడే' అసలు కథ ఏమిటి? ఒక షాపింగ్ పండగగా ఇది ఎలా మారింది?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పేరు వెనుక ఉన్న మూలం షాపింగ్ కాదు... 1869లో అమెరికా మార్కెట్‌ను కుప్పకూల్చిన ఒక భారీ గోల్డ్ స్కామ్ (బంగారం మోసం). ఆ గందరగోళం నుంచే ఈ పదం వచ్చి, కాలక్రమేణా భారీ షాపింగ్ ఈవెంట్‌గా రూపాంతరం చెందింది.
ది వర్డ్ మ్యాగజైన్ ప్రకారం, ఈ మొత్తం భావన 19వ శతాబ్దపు అమెరికాలో ఒక భారీ కుంభకోణంతో ప్రారంభమైంది.
1869 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.