భారతదేశం, డిసెంబర్ 6 -- వివరంగా ఆలోచించి, సంక్లిష్ట సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించడం వంటి పనులపై దృష్టి సారించే సరికొత్త ఫీచర్ని గూగుల్ సంస్థ జెమినీ యాప్లో ప్రవేశపెట్టింది. 'జెమినీ 3 డీప్ థింక్' పేరుతో ఈ ఫీచర్ని విడుదల చేసింది. అల్ట్రా ప్లాన్ కలిగి ఉన్న యూజర్లు వెంటనే దీన్ని ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా చాలా మంది ఏఐని ఫాస్ట్ రిప్లై కోసం వాడుతుంటారు. అయితే, త్వరగా సమాధానాలు అవసరం లేని, బదులుగా పరిశీలనతో కూడిన లోతైన విశ్లేషణ అవసరమయ్యే సందర్భాల కోసం ఈ ఫీచర్ని గూగుల్ రూపొందించింది.
గూగుల్ స్ట్రక్చర్డ్ రీజనింగ్తో కూడిన మునుపటి పనుల ఆధారంగా ఈ డీప్ థింక్ని నిర్మించారు. ఇది వేగవంతమైన సమాధానం ఇవ్వడానికి బదులుగా, ఒకేసారి అనేక రీజనింగ్ మార్గాలను నడుపుతుంది. ఒక ప్రశ్నలో అనేక షరతులు ఉన్నప్పుడు లేదా జవాబును.. వివిధ ఆప్షన్స్ని పరిశీలించిన త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.