గురు-శుక్రుల అరుదైన కలయిక.. జూలై నుంచి అదృష్టం వరించనున్న ఆ నాలుగు రాశులు ఇవే!
భారతదేశం, జూన్ 13 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు కూడా శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు సంతోషం, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. గురువు, శుక్రుడు అత్యంత శుభప్రదమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి సుఖసంతోషాలు, సంపద, ప్రగతి కలుగుతాయి.
జూలై 10వ తేదీన ఉదయం 5:53 గంటలకు ఈ రెండు గ్రహాల మధ్య 30 డిగ్రీల కోణంలో అరుదైన ద్వాదశ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ రాశి వారికి ద్వాదశ యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. కుటుంబ సభ్యు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.