గురు పౌర్ణమి 2026 ఎప్పుడు? తేదీ, విశిష్టత, యోగాలతో పాటు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం ఎలా పొందాలో తెలుసుకోండి
భారతదేశం, జూలై 15 -- గురు పౌర్ణమి 2026: ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను స్మరించుకోవడంతో పాటు, సాక్షాత్తు లక్ష్మీ నారాయణులను పూజించి ఆయురారోగ్యాలు, సిరిసంపదలను కోరుకునే పర్వదినం ఇది.
ప్రతి సంవత్సరం ఆషాడ శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 28, మంగళవారం సాయంత్రం 06:18 గంటలకు పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఇది జూలై 29, బుధవారం రాత్రి 08:05 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రామాణికంగా తీసుకుంటే, జూలై 29న గురు పౌర్ణమి పండుగను జరుపుకోవాలి. ఇదే రోజున స్నాన, దానాది కార్యక్రమాలు, ఉపవాస దీక్షలు చేపట్టడం శ్రేయస్కరం.
గురు పౌర్ణమి రోజున ఆకాశంలో నక్షత్ర స్థితిగతులు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు రాత్రి 11:58 గంటల వరకు 'ప్రీతి యోగం' కొనసాగుతుంది. అలాగే మధ్యాహ్నం 03:37 గంటల వర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.