గురు పౌర్ణమి 2026: ఈ 4 తప్పులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుందట!
భారతదేశం, జూలై 27 -- ఆధ్యాత్మికంగా, ధార్మికంగా హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి ఎంతో విశేష ప్రాధాన్యం ఉంది. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన పర్వదినం కాబట్టే దీనిని 'వ్యాస పౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు. ప్రతి ఏడాదీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున శ్రీహరి, లక్ష్మీదేవి, చంద్ర భగవానుడితో పాటు మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం.
హిందూ పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది జులై 29వ తేదీ, బుధవారం నాడు గురు పౌర్ణమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి, ఉపవాసం ఉండి, దానధర్మాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
లక్ష్మీ నారాయణులను గురు పౌర్ణమి నాడు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.