గురు పుష్య యోగం.. జూన్ నెలలో ఈ 4 రాశుల వారికి తిరుగుండదు!
భారతదేశం, మే 25 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా దేవగురువు బృహస్పతి గమనంలో మార్పు వస్తే అది అన్ని రాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మే నెల మాదిరిగానే జూన్ నెల కూడా జ్యోతిష్య రీత్యా ఎంతో కీలకమైంది. వచ్చే నెల 18వ తేదీన గురువు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. శని గ్రహానికి ఆధిపత్యం ఉండే ఈ నక్షత్రంలోకి గురువు రావడం వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది.
శాస్త్రాల ప్రకారం నక్షత్రాలన్నింటిలో పుష్యమి నక్షత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం గురువు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పుష్యమి నక్షత్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు అత్యంత ఫలదాయకంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి 18 జూన్ 2026 తర్వాత ఏ రాశుల వారు లాభపడనున్నారో వివరంగా చూద్దాం.
ఈ రాశి వారికి జూన్ నె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.