గురు గ్రహ అనుగ్రహం: ఈ 5 రాశిచక్రాల భవితవ్యం సూర్యుడిలా ప్రకాశిస్తుంది.. తిరుగుండదు, బోలెడంత సంపద!
భారతదేశం, జూన్ 7 -- నవగ్రహాలలో గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవగురువుగా పిలిచే బృహస్పతిని జ్ఞానం, సంపద, గౌరవం, వివాహం, సంతానం, అదృష్టానికి కారకుడిగా జ్యోతిష్య నిపుణులు పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా గురు గ్రహ అనుగ్రహం ఉంటే, వారి జీవితంలో విజయాలు సాధించడం చాలా సులువవుతుంది.
ఎంతటి కష్ట కాలంలోనైనా వీరు సులభంగా బయటపడతారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం కొన్ని రాశులపై గురు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
ధనుస్సు రాశికి అధిపతి స్వయంగా గురు గ్రహమే. ఇందువల్లే ఈ రాశి వారిపై గురువు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా సానుకూల ఆలోచనలతో, కష్టపడే తత్వంతో ఉంటారు. వీరికి విద్య, కెరీర్, సామాజిక జీవితంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.