గురు అస్తమయం 2026 : ఆగస్టు 12 వరకు వివాహ ముహూర్తాలకు బ్రేక్ - రాశి ఫలితాలు ఇలా...!
భారతదేశం, జూలై 14 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా భావించే బృహస్పతి (గురుడు) త్వరలోనే అస్తమించనున్నాడు. 2026 జూలై 15వ తేదీ బుధవారం సాయంత్రం 07:59 గంటలకు కర్కాటక రాశిలో గురు గ్రహం అస్తమిస్తుంది. తిరిగి దాదాపు నెల రోజుల తర్వాత... అంటే ఆగస్టు 12వ తేదీ ఉదయం 05:03 గంటలకు బృహస్పతి ఉదయించనున్నాడు. క
కర్కాటక రాశిలో జరిగే ఈ గురు అస్తమయ ప్రక్రియ జ్యోతిష్యపరంగా అత్యంత కీలకమైన పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. దేవగురువు అస్తమించడంతో దేశవ్యాప్తంగా శుభకార్యాలకు, ముఖ్యంగా వివాహ ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. ఈ కాలంలో పెళ్లిళ్లు నిలిచిపోతాయి. తిరిగి నవంబర్ మాసంలోనే వివాహాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతి అస్తమయంతో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Published by HT Digital Content Services with permission from...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.