భారతదేశం, ఏప్రిల్ 11 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం.. రాష్ట్రంలో పారిశ్రామిక, సాంకేతిక వృద్ధికి చేస్తున్న కృషిని బలోపేతం చేస్తూ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 16వ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొలుసు పార్థసారథి, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రూ.9.36 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. తద్వారా దాదాపు 9.62 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని తెలిపారు.
ముఖ్యమైన నిర్ణయాలలో భాగంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా ప్రాజెక్టుల ప్రతిపాదనలకు, అలాగే విశాఖపట్నంలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కోసం సీటెక్కు భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.