గుండె నిండా గుడి గంటలు మెగా సెలబ్రేషన్స్.. మీనాతో బాలు రొమాన్స్.. కుళ్లుకున్న శ్రీముఖి.. ప్రోమోతోనే రచ్చ రచ్చ
భారతదేశం, జూలై 7 -- Gunde Ninda Gudi Gantalu Serial: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఎంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలుసు కదా. ఇప్పటికే 700కుపైగా ఎపిసోడ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీరియల్ టీమ్ మెగా సెలబ్రేషన్స్ కోసం శ్రీముఖి హోస్ట్ చేసే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి రాబోతోంది.
స్టార్ మా ఛానెల్లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎంత పాపులరో.. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో కూడా అంతే పాపులర్. ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసే ఈ షో ప్రతి వారం ఓ కొత్త సీరియల్ లేదా షో టీమ్ తో రచ్చ చేస్తుంది. ఈవారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ మొత్తం ఈ షోకి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా మంగళవారం (జులై 7) రిలీజ్ చేసింది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ పేరు వినిపిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.