గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన బాలు - చెక్కు రాసిన మీనా - రోహిణి అడ్డుపుల్ల
భారతదేశం, జూన్ 24 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో బాలు, మీనా జీవితంలో మరో మెట్టుపైకి ఎదుగుతారు. అది చూసి ఇంట్లో ఉన్న ప్రభావతి, మనోజ్, రోహిణి కుళ్లుకుంటారు. వాళ్లకు మీనా తనదైన స్టైల్లో బుద్ధి చెబుతుంది.
మనోజ్ షో రూమ్ కు సీల్ వేస్తామంటూ అధికారులు వచ్చే సీన్ తో గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జూన్ 24) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. మూడు గంటల టైమ్ అయిపోయిందని, ఇక సీల్ వేస్తామని అంటారు. పది నిమిషాలు టైమ్ ఇవ్వమని మనోజ్ ప్రాధేయపడినా వినరు.
అప్పుడే రోహిణి వస్తుంది. డబ్బు సర్దుబాటు అయిందని, అకౌంట్లో ఉన్నాయని చెప్పడంతో మనోజ్ చెక్కు రాసి ఆ అధికారులకు ఇస్తాడు. మళ్లీ ఇది రిపీట్ కాద్దని వార్నింగ్ ఇచ్చి వాళ్లు వెళ్లిపోతారు. రోహిణికి మనోజ్ థ్యాంక్స్ చెబుతాడు. అయితే అప్పు చేసి తెచ్చానని అనడంతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.