భారతదేశం, మార్చి 4 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో మౌనిక కోసం సత్యం ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తుంది. అయితే అదే సమయంలో మనోజ్ వడ్డీ కక్కుర్తి రోహిణిని ప్రమాదంలో పడేస్తుంది. బాలుకి ఆమె దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మార్చి 4) ఎపిసోడ్ మౌనిక కోసం సత్యం ఫ్యామిలీ గుడిలో పూజల కోసం వెళ్లే సీన్ తో మొదలవుతుంది. మీనా రాకపోవడంతో ఆమెపై ప్రభావతి ఆడిపోసుకుంటుంది. అయితే తాను రాకపోయినా గుడిలో అన్ని ఏర్పాట్లు చేసి పెడుతుంది మీనా.
పూలతోపాటు గుడిలో ప్రత్యేక పూజల కోసం టికెట్, అమ్మవారికి సారె, పంతులుగారికి ముందే చెప్పి పూజకు ఏ లోటూ రాకుండా చూస్తుంది. చివరికి అన్నదానం కోసం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఆమెకు గుడిలో ఉన్న ఫాలోయింగ్ చూసి బాలు, సత్యం, రవి, శృతి, మౌనిక ఆనందించగా.. ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.