భారతదేశం, జూన్ 12 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రవి, శ్రుతికి మధ్య ఏదో గొడవ అయినట్లుందని మనోజ్‌తో రోహిణి అంటుంది. ప్రభావతి, కామాక్షితో శోభన డ్యాన్స్ చేస్తుంది. ఇందాక మీరన్నారుగా. మీ ఆవిడకు కూడా డ్యాన్స్ నేర్పిస్తే మీరు సస్పెండ్ అయిన ఆదాయం వచ్చేదిగా అని సురేంద్రకు మరో కౌంటర్ ఇస్తాడు సత్యం అంటాడు.

మరోవైపు శ్రుతి కనిపించకోవడంతో రవి ఇరిటేట్ అవుతాడు. బాలుకు కాల్ చేసి శ్రుతి గురించి రవి అడుగుతాడు. శ్రుతిని ఎలాగైనా వెతికి పట్టుకొస్తామని మీనా అంటుంది. మరో డబ్బింగ్ స్టూడియోకు వెళ్లిన బాలు, మీనా శ్రుతి గురించి అడుగుతారు. ఇందాకే వచ్చి వెళ్లిందని, సౌండ్ ఇంజినీర్‌తో ఏదో లాయర్ గురించి అడిగిందని, తన ఫ్రెండ్‌కు కుటుంబ సమస్య ఉందని, విడాకుల గురించి మాట్లాడాలని అంటుందని అక్కడున్నామే చెబుతు...