గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రౌడీలను బెదరగొట్టిన మీనా- గుడిలో పార్వతిని అవమానించిన రోహిణి- పోలీసుల చేతికి ఫుటేజ్
భారతదేశం, మే 28 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం ఒక్కరికే అన్నం వడ్డించి మీనా వెళ్తుంటే ప్రభావతి తనకు వడ్డించమని అరుస్తుంది. మండిపోతుంది నాకు. ఇంకో ఇద్దరు కోడల్లు ఉన్నారు. వారిని అడిగారా. నేను మాత్రమే కనిపిస్తాను అని అత్తపై మీనా రివర్స్ అవుతుంది.
ప్రభావతి నోరెళ్లబెట్టి చూస్తుంది. అలా ఉంటే అన్నం నోట్లో పడదు. తింటే తినండి లేకుంటే లేదు అని వెళ్లిపోతుంది మీనా. ఏరా మీ ముగ్గురు ఆ ముగ్గురితో గొడవ పడ్డారా అని సత్యం అడిగితే.. మాకు అంత దమ్ముందా అని రవి అంటాడు. దాంతో స్పూన్ ఎత్తేస్తుంది మీనా. మనోజ్‌ను అడిగితే ఊరికే గొడవ పడుతుందని అంటాడు. దాంతో మరో గరిట ఎత్తేస్తుంది మీనా.
మేము ఏం చేయలేదు కాల్ వస్తే రోహిణని అనుమానించానని మనోజ్, లేట్‌గా వచ్చినందుకు తనను శ్రుతి అనుమానించిందని రవి చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.