భారతదేశం, ఫిబ్రవరి 2 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 610వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రవి, శృతితో గొడవ వెనుక అసలు సీక్రెట్ ను సత్యానికి చెబుతాడు బాలు. దీంతో అతడూ నవ్వేస్తాడు. ఇటు తల్లి కోసం హాస్పిటల్ కు వెళ్లిన రోహిణి.. తనను మోసం చేస్తోందని అనుకొని మనోజ్ ఆమెను నిలదీస్తాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (ఫిబ్రవరి 2) ఎపిసోడ్ బాలుని సత్యం రోడ్డుపైనే నిలదీసే సీన్ తో మొదలవుతుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? రవి, శృతితో మీరు ఎందుకు గొడవపడుతున్నారు అని అడుగుతాడు. ఆ విషయం అమ్మని, శృతి వాళ్ల అమ్మని అడగండని బాలు అంటాడు.
అసలు ఏం జరిగిందని అడిగితే.. మీనా గురించి శృతి వాళ్ల అమ్మకి ప్రభావతి ఏం చెప్పిందో వివరిస్తాడు బాలు. దానికి మీరు ఎందుకు గొడవ పడుతున్నారని అడిగితే తమ ప్లాన్ గురించి వెల్లడిస్తాడు.
విషయం తెలుసుకొని శృతి వాళ్లన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.