భారతదేశం, ఫిబ్రవరి 4 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 612వ ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టుల ఉన్నాయి. చింటు దత్తత కోసం బాలు, మీనా ప్రయత్నించడం, దానికి అడ్డుకట్ట వేయడానికి రోహిణి ప్రయత్నాలు, ప్రభావతి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ సుగుణ దగ్గరికి బాలు, మీనా వెళ్లే సీన్ తో మొదలవుతుంది. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకొని వాళ్లు ఆందోళన చెందుతారు. ఎందుకు చెప్పలేదని నిలదీస్తారు. చింటు గురించి ఆరా తీస్తే సుగుణ అబద్ధం చెబుతుంది. వాడిని బంధువుల ఇంటికి పంపించానని, ఇక అక్కడే ఉంటాడని అంటుంది. ఆ విషయం తెలిసి బాలు, మీనా బాధపడతారు.
అదే సమయంలో చింటుని దత్తత తీసుకుంటామని సుగుణతో మీనా చెబుతుంది. అతనికి తండ్రి లేడు.. తల్లి ఉన్నా లేనట్లే.. తాము అతని బాధ్యత తీసుకుంటామని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.