గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణిని పూర్తిగా ఇరికించిన బాలు.. భార్యను నిలదీసిన మనోజ్.. ప్రభావతి శిక్ష
భారతదేశం, మే 20 -- గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ కూడా రోహిణి భండారం మరింత బయటపెట్టేలా సాగింది. ఆమె గతం తవ్వే పనిలో ఉన్న బాలు, మీనా ఇంట్లో ఆమెను పూర్తిగా ఇరికించేస్తారు. చివరికి మనోజ్, ప్రభావతి కూడా రోహిణిని అనుమానించేలా చేస్తారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 20) ఎపిసోడ్ మనోజ్, రోహిణిలను ప్రభావతి నిలదీసే సీన్ తో మొదలవుతుంది. డబ్బు ఏమైందని అడుగుతుంది. ఆ డబ్బు తీసుకొస్తేనే ఇంట్లో పరువు నిలుస్తుందని అంటుంది. డబ్బు ఎక్కడా దొరకడం లేదని మనోజ్, రోహిణి చెప్పినా వినదు. నీ ముఖానికి నీకు ఎవడురా అప్పు ఇచ్చేదని కొడుకుని తిడుతుంది. మీ మామ, రోహిణి వాళ్ల నాన్నను రూ.40 లక్షలు అడుగు.. కోట్ల ఆస్తిని ఆయన మీద పెట్టుకొని వెళ్తారా అని ప్రభావతి అంటుంది.
అప్పుడే బాలు, మీనా, సత్యం కూడా సీన్ లోకి ఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.