భారతదేశం, మే 15 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కేవలం రోహిణిని మాత్రమే అనడం, మనోజ్‌ను తిట్టకపోవడంపై ప్రభావతిని సత్యం మందలిస్తాడు. భార్యాభర్తల విషయాల్లో మనం జ్యోక్యం చేసుకోవద్దు అని సత్యం అంటాడు.

తనకు ఇంట్లో అవమానం జరిగిందని రోహిణి మలేషియా వెళ్లిపోతే ఏం చేస్తారు అత్తయ్య. మీ కోడలు ఇంట్లోంచి వెళ్లిపోతే అందరూ అత్తనే తప్పు బడతారు అని మీనా అంటుంది. ఎంతో నమ్మకం పెట్టుకున్న రోహిణి నాకు చేసింది ఏంటీ. వాళ్లద్దరికి నేను పెళ్లి చేశాను. వాళ్లిద్దరు మోసం చేశారు. అది తట్టుకోలేకపోతున్నాను. నాకు ఇంకేం చెప్పకండి అని ప్రభావతి అంటుంది.

మరోవైపు ఇంట్లో సత్యం, ప్రభావతి అన్న మాటల గురించి విద్యకు చెబుతుంది ఏడుస్తూనే ఉంటుంది రోహిణి. ఆ కల్పన వస్తుందని మనకు తెలియదు కదా అని విద్య అంటుంది. ఆ బాలు నన్న...