భారతదేశం, ఫిబ్రవరి 3 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 611వ ఎపిసోడ్ లో రోహిణి మరోసారి తన మాటలతో మనోజ్ ను బురిడీ కొట్టిస్తుంది. అతడు మళ్లీ మోసపోతాడు. అటు చింటు కోసం మరోసారి సుగుణ దగ్గరికి వెళ్తారు బాలు, మీనా. దీంతో కన్న కూతురినే సుగుణ ఎదురిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ రోడ్డుపై బాలు, మీనా గొడవతోనే మొదలవుతుంది. ఎవరూ తగ్గకుండా ఒకరినొకరు తిట్టుకుంటారు. ఇంతలో పోలీస్ వస్తాడు. రూ.500 ఫైన్ కట్టండి అని అనడంతో మీనా దిగి వచ్చి.. అతడు తన భర్త అని చెబుతుంది. దీంతో పోలీస్ వెళ్లిపోతాడు. ఇద్దరూ కలిసి తనను బకరాను చేశారా అని బాలు కారులో వచ్చిన ప్యాసెంజర్ బాధపడతాడు. ఇంటికి రా నీ సంగతి చూస్తానంటూ మీనా వెళ్లిపోతుంది.
ఇటు హాస్పిటల్లో తల్లి సుగుణకు రోహిణి సేవలు చేస్తుంటుంది. అప్పుడే సిస్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.