భారతదేశం, ఫిబ్రవరి 13 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 619వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివ విషయంలో మరోసారి గుణతో గొడవ పడతారు బాలు, మీనా. అటు చేసిన తప్పు తెలుసుకొని బాలు, మీనాలకు క్షమాపణ చెప్పడానికి వస్తాడు రాజేష్. మరోవైపు రెస్టారెంట్లో శృతికి సవతి పోరు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 13) ఎపిసోడ్ బాలుని తన అంతరాత్మ తిట్టే సీన్ తో మొదలవుతుంది. భార్య చెప్పిన మాట వినకుండా ఎందుకు రా నీకు అంత బలుపు అంటూ అంతరాత్మ బాలుని తిడతాడు. రూ.లక్ష పోయింది.. అంత డబ్బు సంపాదించడానికి ఎంత టైమ్ పడుతుందని అంటాడు. ఇకనైనా సిగ్గు తెచ్చుకో అని క్లాస్ పీకుతాడు. ప్రతి ఒక్కరూ తన భార్యకే సపోర్ట్ చేస్తారంటూ బాలు ఫీలవుతాడు.
మరోవైపు శివ ఇంటికి తాగి వస్తాడు. ఇంత సేపు ఎక్కడికెళ్లావ్ అని అడిగిన సుమతి, పార్వత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.