గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు సారీ చెప్పిన ప్రభావతి- మీనాకు మరదలి దెయ్యం- నిప్పులు ఆర్డర్ పెట్టిన బాలు
భారతదేశం, జూన్ 22 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి పాపం తగులుతుందంటే.. తల్లిగా ఏం చేయనిది గుర్తు చేసి తగలవని బాలు అంటాడు. సత్యం వెళ్లిపోతాడు. మీనా భోజనం తీసుకెళ్లి ఇస్తుంది.
భార్య ఎలాంటిది అయినా పస్తులు ఉంటే ఎలాగమ్మా తినేది. తన ఆకలి సంగతి నేనే కదా చూసుకోవాల్సింది అని సత్యం దిగాలుగా అంటాడు. ఇంతేనా మావయ్య మమ్మల్ని అర్థం చేసుకుంది. నేను ఏ పని చేయట్లేదని అన్న అత్తయ్య నోటితోనే ఆ మాట తప్పు అనిపించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. వేసిన శిక్ష ఇది. అదంతా తల్లికొడుకుల పంతం అని మీనా అంటుంది.
నేను ఈ ఇంటి కోడలిని నా బాధ్యత నేను ఎప్పటికీ మర్చిపోను. ఎలాంటి సంకోచం లేకుండా తిని ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకోండి అని మీనా అంటుంది. నేను ఎంత తప్పుగా ఆలోచించాను. క్షణం పాటు నేను కూడా నిన్ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.