భారతదేశం, జనవరి 8 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 593వ ఎపిసోడ్ లో సత్యం ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. దీనికి కారణం సుమతి డిగ్రీలో కాలేజ్ టాపర్ గా నిలవడమే. బాలు, మీనాతోపాటు రోహిణి, రవి, శృతి కూడా ఈ వార్త విని చాలా సంతోషిస్తారు. సుమతి కోసం రవి బిర్యానీ కూడా చేస్తానంటాడు. అయితే ఎపిసోడ్ చివర్లో క్రెడిట్ కార్డు అంటూ మనోజ్ మరో కొత్త పెంట పెట్టడానికి రెడీ అవుతుంటాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (జనవరి 8) ఎపిసోడ్ తన ఫ్రెండ్ విద్యతో రోహిణి చింటు, పిల్లల గురించి మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. చింటుని ఊరి నుంచి ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పిన రోహిణి.. వాడిని ఇంటికి తీసుకురావాంటే మాత్రం తాను మొదట గర్భం దాల్చాలని అంటుంది. అలా జరిగితే చింటు గురించి మనోజ్ కు చెబుతానని, తనకు పిల్లలు పుట్టబోతున్నారంటే అతడు ఏమీ అనడని రోహిణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.