భారతదేశం, ఫిబ్రవరి 9 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాజేష్ మందు తాగడంతో నీళ్లు కొట్టి లేపి అడుగుతాడు బాలు. అయినా లేవడు రాజేష్. లేపి ఒక్కటి కొట్టి అడుగుతాడు బాలు. మా పెద్దనాన్న వాళ్ల షష్టిపూర్తిని చాలా గ్రాండ్‌గా చేశారు. ఇప్పుడు మా నాన్నది 60వ షష్టిపూర్తి వస్తుంది. నేను కూడా అలాగే చేయకుంటే అంతా గగ్గోలు పెడతారని రాజేష్ చెబుతాడు.

నువ్వు కూడా అలాగే చేయమంటాడు బాలు. ఘనంగా చేయాలంటే ఘనంగా డబ్బులు ఉండాలి, ఎక్కడా అప్పు పుట్టలేదు. నగలు కూడా తాకట్టులోనే ఉన్నాయి. మా నాన్న ఎంతో కష్టపడి పెంచాడురా. ఏం చేయలేకపోతున్నా. ఒక లక్ష ఖర్చు అవుతుందని రాజేష్ అంటాడు. కన్నతండ్రి సంతోషం కోసమేగా. నువ్వు ఏర్పాట్లు చేసుకో. టైమ్‌కు డబ్బు తీసుకొచ్చి నేనిస్తాను అని బాలు హామీ ఇస్తాడు.

మరోవైపు షో రూమ్‌కి బాడీ గార్డ్ కోసం ఇంటర్వ్యూ చేస్తారు మనోజ్, రోహిణ...