భారతదేశం, మార్చి 2 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం బొమ్మల కొలువు, అటు మౌనిక, సంజూ చుట్టూనే తిరిగింది. బాలుని గుణ దగ్గర ఇరికించడానికి రోహిణి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. అదే సమయంలో పూజకి రమ్మని సుగుణకు ఫోన్ చేసి చెప్పిన బాలు.. రోహిణిని ఇరికిస్తాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 2) ఎపిసోడ్ అత్త ప్రభావతిని మీనా హేళన చేసే సీన్ తో మొదలవుతుంది. ఆమె చాలా దారుణంగా పాడింది కాబట్టే తాను బాగా పాడినట్లు ఫీలయ్యానని బాలుతో మీనా అంటుంది. అప్పుడే అతడు సరదాగా ప్రభావతి వచ్చినట్లుగా నటిస్తాడు. దీంతో మీనా భయపడుతుంది. అప్పుడే బాలు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లగా మీనా అడ్డుకొని వెళ్లిపోతుంది.
ఇటు మౌనిక రిపోర్టులను మార్చి ఆమె తల్లి అయ్యే అవకాశం లేదన్నట్లుగా నకిలీ రిపోర్టులు తయారు చేయిస్తాడు సంజూ తండ్రి. వీటిని చూపించి సంజూకి మరో పె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.