గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు జీవితంలోకి కొత్త విలన్.. రోహిణి నాటకం చూసిన మీనా.. తండ్రి ఫొటోతో కొత్త డ్రామా
భారతదేశం, జూన్ 3 -- Gunde Ninda Gudi Gantalu June 3rd Episode: స్టార్ మా లో ప్రసారమవుతున్న పాపులర్ డైలీ సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు' రోజురోజుకూ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జూన్ 3న ప్రసారమైన తాజా ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మీనా చేతికి చిక్కిపోయినట్లు కలగన్న రోహిణి.. కొత్త నాటకానికి తెరతీయగా, అటు బాలు లైఫ్ లోకి ఒక పవర్ఫుల్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. జూన్ 3వ తేదీ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జూన్ 3) ఎపిసోడ్ ప్రభావతి, చింతామణిల సీన్ తో స్టార్ట్ అవుతుంది. ప్రభావతిని కలిసిన చింతామణి తనకు డ్యాన్స్ నేర్పించాలని అడుగుతుంది. ఈ వయసులో డ్యాన్స్ ఏంటని ప్రభావతి ఎగతాళి చేసినా.. తనకు ఇప్పటికే కొంచెం వచ్చు అంటూ చేసి చూపించి ఇంప్రెస్ చేస్తుంది. అంతేకాదు.. ఆమెకు ఒక చీర, డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.