భారతదేశం, జనవరి 30 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనకు చెప్పి శ్రుతిని మందలిస్తే శ్రుతి మీనాకు దూరంగా ఉంటుందనుకుంటుంది ప్రభావతి. కానీ, శ్రుతిని ఏమనలేనని శోభన వెళ్లిపోతుంది. రోహిణికి కాల్ వస్తే వెళ్లి మాట్లాడుతుంది. కల్యాణినా మాట్లాడేది. ఇక్కడ ఒకావిడ పడిపోయింది. ఆమె పేరు సుగుణమ్మా అని చెబుతారు.
దాంతో తల్లికి ప్రమాదం ఏర్పడిందని రోహిణి కంగారుగా వెళ్లిపోతుంది రోహిణి. తర్వాత డ్యాన్స్ చేర్చుకునే పిల్లలందరిని ప్రభావతి పిలుస్తుంది. ఇంకో ఇద్దరు ఎక్కడ. ప్రేమ్ కుమార్ ఎక్కడ అని ప్రభావతి అంటుంది. వాళ్లిద్దరు బ్యాగులు ఇక్కడే ఉన్నాయని పిల్లలు అంటారు. ప్రేమ్ కుమార్, రాధిక అని ఇద్దరిని పిలుస్తుంది ప్రభావతి. ఇద్దరు ఒకేసారి పై నుంచి రావడంతో ప్రభావతి షాక్ అవుతుంది.
పైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామని కవర్ చేస్తాడు ప్రేమ్ కుమార్. ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.