గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకి దొరికిన ఫోన్.. రోహిణితో విద్య తెగదెంపులు.. బాలు, మీనా మాస్టర్ ప్లాన్
భారతదేశం, జూన్ 5 -- Gunde Ninda Gudi Gantalu June 5th Episode: స్టార్ మా ఆడియన్స్ను టీవీలకు కట్టిపడేస్తున్న ఫ్యామిలీ డ్రామా 'గుండె నిండా గుడి గంటలు' రోజురోజుకూ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. బాలు, మీనాల మధ్య ఉన్న ఎమోషన్స్, ఇంట్లో నడిచే పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఈ కథనం.. శుక్రవారం (జూన్ 5) ఎపిసోడ్లో అంచనాలకు మించి సాగింది. తండ్రి సత్యం మనోజ్ చెంప పగలగొట్టడం, బాలు పోయిన ఫోన్ తిరిగి రావడం, దాని వెనుక రోహిణి ఉందన్న అనుమానంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసే సీన్లతో సాగిపోయింది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జూన్ 5) ఎపిసోడ్ మొదట్లోనే ఎవరూ ఊహించని విధంగా అవ్వ, తాతలను వెతుక్కుంటూ వాళ్ల మనవడు హాస్పిటల్ కు వస్తాడు. సోషల్ మీడియాతో రక్తం కావాలని అడగడంతో అది చూసి వాళ్ల సొంత వాళ్లు మళ్లీ వస్తారు.
ఇంట్లో గొడవల వల్ల వాళ్లే ఇల్లు వదిలి వెళ్లారని ఆ వ్యక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.