గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతితో చింతామణిని చూసిన మీనా- ఇద్దరికి ఇచ్చిపడేసిన పూలగంప-అత్తపై శ్రుతి రివేంజ్
భారతదేశం, జూలై 3 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనోజ్, కల్పనకు మధ్య ఇంకా సంబంధం అలాగే ఉందని, రోహిణికి మనోజ్ అన్యాయం చేస్తున్నాడని, చింటు మనోజ్ కల్పనల కొడుకే అని మీనా అంటుంది.
దీంట్లో మనకు ఎలాంటి ఆధారాలు తెలియవు. నువ్వు ఎవరితో అనకు అని బాలు అంటాడు. మీ అన్నయ్య చేస్తుంది మాత్రం చాలా పెద్ద తప్పు. కొడుకును ఎక్కడో ఉంచి పెంచుతున్నాడు అని మీనా అంటుంది. మరుసటి రోజు ఉదయం డైటిషియన్ సున్నితను తీసుకొస్తాడు మనోజ్. రాగానే ప్రభావతి కాఫీ కప్పు లాగేస్తుంది సున్నిత.
పేరు గురించి అడిగితే.. నా పేరు సునీత. అందరికి డైట్ గురించి సున్నితంగా చెబుతాను కాబట్టి సున్నిత అంటారని ఆమె చెబుతుంది. వెయిట్ తగ్గాలంటే టీలు, కాఫీలు, షుగర్ తగ్గించాలని, నా దగ్గర ఏం దాచకుండా ఏం చెప్పాలని సునీత అంటుంది. అయితే, ఇంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.