గుండెలో స్టెంట్ పడిందా? శృంగారం, ప్రయాణాలు, వ్యాయామం ఎప్పుడు చేయవచ్చంటే!
భారతదేశం, సెప్టెంబర్ 17 -- గుండె రక్తనాళాల్లో ఏర్పడే అవరోధాలను తొలగించి, రక్తం సజావుగా ప్రసరించడంలో కరోనరీ స్టెంట్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే సర్జరీ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఒకటే సందేహం మొదలవుతుంది.. మళ్లీ సాధారణ జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించవచ్చు? వ్యాయామం, సుదీర్ఘ ప్రయాణాలు, ఉద్యోగం లేదా శృంగారంలో ఎప్పుడు పాల్గొనవచ్చు?
స్టెంట్ వేయించుకున్న ప్రతి రోగి కోలుకునే వ్యవధి ఒకేలా ఉండదు. ముందస్తు ప్రణాళికతో (ప్లాన్డ్ ఆంజియోప్లాస్టీ) స్టెంట్ వేయించుకున్న వారితో పోలిస్తే, గుండెపోటు వచ్చిన సమయంలో అత్యవసరంగా స్టెంట్ పడిన రోగులు కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుంది.
గుండె పరిస్థితి స్థిరపడి, శారీరక శ్రమను తట్టుకోగల శక్తి శరీరానికి వచ్చిన తర్వాత మాత్రమే శృంగార జీవితాన్ని పునఃప్రారంభించాలి. దీనికి అందరికీ వర్తించేలా ఒకే సమయం అంటూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.