భారతదేశం, జూన్ 9 -- ఆరోగ్యకరమైన ఆహారం గుండె జబ్బులు, గుండెపోటు రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో పండ్లు, చిరుధాన్యాలు (మిల్లెట్స్) వంటి కొన్ని పదార్థాలు చేర్చుకుంటే, గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్. సందీప్, HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలను పంచుకున్నారు.
డాక్టర్ సందీప్ ఏమన్నారంటే, "ప్రస్తుతం మన దేశంలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే గుండె జబ్బులు పెరగడానికి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్‌గా తేలింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, గుండెకు మంచి చేసే ఆహారం తీసుకోవడం గుండె జబ్బులు రాకుండా నివారించడంలో చాలా కీలక ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.