గుంటూరు - కోల్‌కతా చిత్‌పూర్ మధ్య స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఈ తేదీల్లో
భారతదేశం, అక్టోబర్ 23 -- పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గుంటూరు - కోల్‌కతా చిత్‌పూర్ - గుంటూరు (07437/07438) మధ్య ప్రత్యేక 'స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్' రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా 2 ట్రిప్పుల చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ సర్వీసుల పూర్తి వివరాలు, సమయాలు, ఆగే స్టేషన్లు, కోచ్‌ల సమాచారం చూడండి.
రైలు నంబర్ 07437 (గుంటూరు - కోల్‌కతా చిత్‌పూర్ స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్) రైలు గుంటూరు నుంచి బయలుదేరి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా(చిత్‌పూర్)కు చేరుకుంటుంది. 25.10.2026, 01.11.2026 (మొత్తం 2 ట్రిప్పులు) నడుస్తుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుండి బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10:20 గంటలకు దువ్వాడ చేరు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.