గరుడ పురాణం: ఈ 7 మహాపాపాలు చేస్తే నరకంలో దారుణమైన శిక్షలు తప్పవు
భారతదేశం, మే 30 -- హిందూ ధర్మంలో గరుడ పురాణానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మరణం తర్వాత జీవుడి ప్రయాణం ఎలా ఉంటుంది, మనం చేసే పాపపుణ్యాలకు ఎలాంటి ఫలితాలు దక్కుతాయి, స్వర్గ నరకాల గురించిన పూర్తి వివరాలను ఈ పురాణంలో వివరించారు. మానవుడు చేసే మంచి, చెడు కర్మలను బట్టి 84 లక్షల జీవరాశుల చక్రంలో తిరగాల్సి వస్తుందని శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి వివరించినట్లు ఇందులో పేర్కొన్నారు. పాపాలు చేసే వారు నరకంలో ఘోరమైన యాతనలు అనుభవిస్తారని, పుణ్యం చేసుకునే వారికి ఉత్తమ గతులు లభిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. ముఖ్యంగా యమలోకంలో తీవ్రమైన శిక్షలు పడేలా చేసే ఆ 7 మహాపాపాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మానవుడు తన కర్మల ఆధారంగానే వివిధ జన్మలు ఎత్తుతాడు. వృక్షాలు, తీగలు, పర్వతాలు, కీటకాలు, పశువులు, పక్షులు, జలచరాలుగా పుట్టిన తర్వాతే చివరకు మానవ జన్మ లభిస్తుంది. పాపాలు చేసే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.