గరిష్టం నుంచి రూ. 56 వేలు తగ్గిన వెండి.. బంగారం ధరల్లోనూ భారీ పతనం
భారతదేశం, అక్టోబర్ 23 -- బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. గడిచిన ఆగష్టు నెలలో నమోదు చేసిన రికార్డు స్థాయి గరిష్ఠాల నుంచి వెండి కిలోకు రూ. 56,000 దాకా క్షీణించగా, పసిడి ధర 10 గ్రాములపై రూ. 23,000 మేర తగ్గింది. అమెరికా బాండ్ ఈల్డ్‌లు పెరగడం, పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల కారణంగా చమురు ధరలు ఆకాశాన్నంటడం వంటి పరిణామాలు బంగారం, వెండిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో వెండి ధరలు కోలుకునే సంకేతాలేవీ కనిపించలేదు. వరుస నష్టాలను కొనసాగిస్తూ కిలో వెండి మరో రూ. 6,800 తగ్గి రూ. 1,92,800 స్థాయికి పడిపోయింది. 2025 డిసెంబరు తర్వాత వెండి నమోదు చేసిన అత్యంత కనిష్ఠ స్థాయి ఇది. మరోవైపు, ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ ధరలు 0.29 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ. 1.40 లక్షల సమీపంలో క్లోజ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.