Gadwal,telangana, జూన్ 26 -- రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.A1 తిరుమల రావు, A2 ఐశ్వర్య, A8 సుజాత (ఐశ్వర్య తల్లి) పేర్లను చేర్చారు. హత్యకు ఉపయోగించిన కారు, 2 ఎరుకలి కొడవళ్ళు, ఒక కత్తి, రూ.లక్ష 20 వేలు, 10 మొబైల్ ఫోన్లతో పాటు జీపీఎస్ ట్రాకర్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ ఇవాళ వెల్లడించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితో సంబంధం ఉందని తెలిపారు. ఈ వివాహేతర సంబంధాలను ఇలాగే కొనసాగించాలని తిరుమలరావు అనుకున్నాడని చెప్పారు. ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి తేజేశ్వర్‌ను చంపేందుకు స్కేచ్ వేశారని వివరించారు.
తేజేశ్వర్‌ను చంపేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని తిరుమలరావు భావి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.