భారతదేశం, ఆగస్టు 26 -- దేశవ్యాప్తంగా రేపు(ఆగస్టు 27న) గణేష్ చతుర్థి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేస్తుంది. వివిధ రాష్ట్రాల్లో సెలవులు ఉంటాయి. మీరు పని కోసం బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా మీ నగరంలో గణేష్ చతుర్థి నాడు బ్యాంకు మూసివేయబడుతుందా లేదా తెరిచి ఉంటుందా తెలుసుకోండి.

గణేష్ చతుర్థి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గోవాలలో బ్యాంకులు ఓపెన్ కావు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి నాడు గణేష్ చతుర్థి జరుపుకొంటారు. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి.

గణేష్ చతుర్థి తర్వాత రోజు ఆగస్టు 28న కూడా కొన్ని రాష్ట్రాల్లో ...