గణపతికి నైవేద్యం.. పిల్లలకు ఫేవరెట్! ఇంట్లోనే చాక్లెట్ మోదకాలు ఇలా చేసుకోండి
భారతదేశం, సెప్టెంబర్ 13 -- వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ పది రోజుల పండుగలో గణపతికి నైవేద్యంగా సాంప్రదాయ మోదక్లతో పాటు పిల్లలు ఎంతో ఇష్టపడే చాక్లెట్ మోదక్లను సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
గణేష్ చతుర్థి వేడుకలకు వేళయింది. విఘ్నేశుడి ఆగమనం కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటిలోనూ అంబరం తాకేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో గణనాథుడికి ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదక్లను వివిధ రూపాల్లో తయారు చేసి భక్తులు స్వామివారికి సమర్పిస్తుంటారు.
సాధారణంగా బియ్యం పిండి, బెల్లం, కొబ్బరితో చేసే ఉకడిచే మోదకాలు సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, నేటి తరానికి తగినట్లుగా వంటకాల్లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.