గంటకు 5 కి.మీ వేగంతో అక్వాన్ తుపాను.. నరసాపురం - పూరీ మధ్య తీరం దాటే అవకాశం
భారతదేశం, నవంబర్ 19 -- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను అక్వాన్(Cyclone Akvan) తీరం వైపు దూసుకొస్తోంది. గంటగంటకు తన మార్గాన్ని మార్చుకుంటూ ముందుకు సాగుతున్న ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు హైఅలర్ట్ ప్రకటించారు. నవంబర్ 20 (శుక్రవారం) మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం - ఒడిశాలోని పూరీ మధ్య ఇది తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదిలిన అక్వాన్ తుపాను, ప్రస్తుతం నరసాపురానికి 470 కి.మీ, కళింగపట్నానికి 490 కి.మీ, చెన్నైకి 570 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కి.మీ., గరిష్ఠంగా 110 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.